వార్తలకు తిరిగి వెళ్లండి

CEC రాజీనామా డిమాండ్‌తో ఢిల్లీలో నవంబర్ 1న కాంగ్రెస్ నిర్వహించనున్న ర్యాలీని వాయిదా వేయాలని వ్యాపారుల సంఘం రాహుల్ గాంధీని కోరింది. పండుగల సీజన్‌లో ర్యాలీతో సుమారు ₹10 వేల కోట్ల నష్టం రావచ్చని ఆందోళన వ్యక్తం చేసింది.
ట్రాఫిక్ ఆంక్షలు, మెట్రో సేవల్లో అంతరాయంతో చాందినీ చౌక్ సహా ప్రధాన మార్కెట్లపై ప్రభావం పడుతుందని తెలిపింది. నవంబర్ 10న భాయ్ దూజ్ తర్వాత ర్యాలీ నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది.
Comments
Loading comments...

