వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద సోమవారం నిర్వహించనున్న రవాణా రంగ కార్మికుల ధర్నాకు జనగామ నుంచి సీపీఎం నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ధర్నాకు మద్దతు తెలిపారు.
ఆటో, క్యాబ్ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని, రవాణా కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఆర్థిక సాయం అందించాలని కోరారు.
Comments
Loading comments...

