వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్ దేవరకొండ నటించిన ‘రణబాలి’ పది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.73.65 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. రెండో వీకెండ్‌లో రూ.10 కోట్ల గ్రాస్ జోడించింది. భారత్‌లో రూ.53 కోట్ల నెట్, రూ.61.60 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.
రూ.120 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌కు ఇంకా చేరాల్సి ఉందని ట్రేడ్ అంచనాలు చెబుతున్నాయి.
Comments
Loading comments...

