వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు మున్సిపాలిటీ పరిధిలోని జీవంతరావుపల్లిలో దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని రూ.6.5 లక్షల వ్యయంతో లక్ష్మీదేవి అవతారంలో ప్రత్యేకంగా అలంకరించారు.
అలంకరణలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.
Comments
Loading comments...

