వార్తలకు తిరిగి వెళ్లండి

రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్ల వసూళ్ల మార్కును దాటింది. అక్టోబర్ 15న విడుదలైన ఈ చిత్రం ఎనిమిదో రోజు సుమారు రూ.25 కోట్లు వసూలు చేయగా, మొత్తం కలెక్షన్లు రూ.606.05 కోట్లకు చేరింది. రజనీ కెరీర్‌లో ఈ ఘనత సాధించిన మూడో చిత్రంగా నిలిచింది.
ప్రస్తుతం సుమారు రూ.700 కోట్ల వసూళ్లతో ఉన్న ‘2.0’ రికార్డుపై ఈ చిత్రం కన్నేసింది.
Comments
Loading comments...

