Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.60 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 2:23 PM పెద్దపల్లి General
రూ.60 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ - Udayam
ధర్మారం మండలం కొత్తూరులో నెరువట్ల స్వామికి మంజూరైన రూ.60 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును సర్పంచి భూక్య సంగీత శుక్రవారం అందజేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు చెక్కును పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచి సామల నాగభూషణం, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కాంపెల్లి పోచయ్య, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...