Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.58 లక్షల మమ్మీ చాంబర్‌కు రూ.82 లక్షల మరమ్మతు

Follow Udayam on Google
Shruthi Oct 25, 2026 7:44 AM హైదరాబాద్General
రూ.58 లక్షల మమ్మీ చాంబర్‌కు రూ.82 లక్షల మరమ్మతు - Udayam
హైదరాబాద్‌ మ్యూజియంలో 2,100 ఏళ్ల నాటి ఈజిప్టు మమ్మీ పరిరక్షణకు ఏర్పాటు చేసిన గాజు చాంబర్‌ మరమ్మతుకు రూ.82 లక్షలు ఖర్చవుతుందని జర్మన్‌ కంపెనీ తెలిపింది. రూ.58 లక్షలతో కొనుగోలు చేసిన చాంబర్‌లోని పరికరాలు రెండేళ్ల క్రితమే పాడయ్యాయి. నిధుల కొరతతో మరమ్మతులు నిలిచిపోయాయి. ఇతర మ్యూజియంలలో మమ్మీల పరిరక్షణ విధానాలు, ఖర్చులు తెలుసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...