Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.3.34 లక్షలకు కవాసాకి బైక్‌!

Follow Udayam on Google
Sai Nath Oct 22, 2026 3:45 PM జాతీయంవాణిజ్యం
రూ.3.34 లక్షలకు కవాసాకి బైక్‌! - Udayam
కవాసాకి Z300 ప్రీమియం స్పోర్ట్స్‌ బైక్‌ను రూ.3.34 లక్షల ధరతో విడుదల చేసింది. 296సీసీ పారలల్‌ ట్విన్‌ ఇంజిన్‌ 39 PS పవర్‌, 26.1 Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6-స్పీడ్‌ గేర్‌బాక్స్‌, అసిస్ట్‌ అండ్‌ స్లిప్పర్‌ క్లచ్‌ ఉన్నాయి. డ్యూయల్‌ ప్రొజెక్టర్‌ హెడ్‌ల్యాంప్స్‌, LCD డిస్‌ప్లే, డ్యూయల్‌ ఛానల్‌ ABS, ముందు-వెనుక డిస్క్‌ బ్రేకులు ప్రత్యేకతలు.

Comments

G
Loading comments...