వార్తలకు తిరిగి వెళ్లండి

కేవలం రూ.2.5 కోట్లలోపు బడ్జెట్‌తో తెరకెక్కిన కన్నడ చిత్రం ‘ప్రేమద ఊరలి’ ప్రపంచవ్యాప్తంగా రూ.109 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. సెప్టెంబర్ 25న విడుదలైన ఈ సినిమా మౌత్ టాక్‌తో దూసుకెళ్తోంది. నాలుగో వారంలోనే రూ.27 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.
భార్యను కోల్పోయిన రైతు నాగన్న తన కొడుకును పెంచడం, అతడి భవిష్యత్తు కోసం పడే తపన చుట్టూ కథ సాగుతుంది.
Comments
Loading comments...

