వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో రూ.20 విలువైన వాటర్ బాటిల్ చోరీకి యత్నించిన సాయికుమార్ (33)ను నలుగురు వ్యక్తులు కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. పటమటలోని పాన్‌షాపు వద్ద ఈ ఘటన జరిగింది.
భార్యాపిల్లలున్నారని వేడుకున్నా నిందితులు అతడిని స్తంభానికి కట్టేసి సుమారు రెండు గంటలపాటు కొట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...

