వార్తలకు తిరిగి వెళ్లండి

పాతకాలపు రేసింగ్ బైక్ డిజైన్‌తో రూపొందించిన డుకాటీ ఫార్ములా 73ను భారత మార్కెట్‌లో విడుదల చేశారు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.20 లక్షలు. ప్రపంచవ్యాప్తంగా కేవలం 873 యూనిట్లను తయారు చేయనుండగా, భారత్‌కు కేటాయించిన బైక్‌లన్నీ ఇప్పటికే బుక్ అయినట్లు సమాచారం.
ఈ బైక్‌లో 803సీసీ ఇంజిన్, 73 హెచ్‌పీ పవర్, 65.2 ఎన్ఎం టార్క్ ఉన్నాయి.
Comments
Loading comments...

