వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలోని హనుమాన్ ఆలయంలో సోమవారం పౌర్ణమి సందర్భంగా పల్లకి సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఊరాడి సునీత, ఉపసర్పంచ్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
గ్రామస్థులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని స్వామివారిని ప్రార్థించినట్లు నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

