Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రుద్రూర్‌లో పండుగ సాయన్న జయంతి

Follow Udayam on Google
Kiran Oct 22, 2026 11:28 AM నిజామాబాద్General
రుద్రూర్‌లో పండుగ సాయన్న జయంతి - Udayam
రుద్రూర్‌ మండల కేంద్రంలో ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో గురువారం పండుగ సాయన్న జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, సేవలను స్మరించుకున్నారు. పండుగ సాయన్న ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని పలువురు సూచించారు. సమాజంలో ఐక్యత, సోదరభావం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...