వార్తలకు తిరిగి వెళ్లండి

రుద్రంగి మండల కేంద్రంలో గురువారం జరగనున్న బతుకమ్మ వేడుకల నేపథ్యంలో పూల మార్కెట్ సందడిగా మారింది. బతుకమ్మలను అలంకరించేందుకు మహిళలు పెద్దఎత్తున పూల కొనుగోళ్లు చేస్తున్నారు. తంగేడు, గునుగు, బంతి, చామంతి పూలకు గిరాకీ పెరిగింది.
దసరా తర్వాత బతుకమ్మ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుండటంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. మహిళల రాకపోకలతో మార్కెట్ కళకళలాడుతోంది.
Comments
Loading comments...

