వార్తలకు తిరిగి వెళ్లండి

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా కుప్పానికి చెందిన పూరి ఆర్ట్స్ పురుషోత్తం వినూత్నంగా తన అభిమానాన్ని చాటుకున్నారు. చిన్న రుద్రాక్షపై ‘బాహుబలి’ సినిమాలోని శివుడి పాత్రలో ప్రభాస్ చిత్రాన్ని అద్భుతంగా చిత్రీకరించారు.
సూక్ష్మంగా రూపొందించిన ఈ కళాఖండం అందరినీ ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Loading comments...

