వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రష్యాలోని కమ్చట్కా ప్రాంతం ఓజెర్నోవ్స్కీ సమీపంలో శుక్రవారం 6.9 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 3.36 గంటలకు సంభవించిన ప్రకంపనలు ఒక నిమిషం పాటు కొనసాగడంతో ఇళ్లలోని వస్తువులు కదిలాయి.
భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం లోతులో సంభవించడం వల్ల సునామీ ముప్పు లేదని రష్యా శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

