వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యాపై ఆంక్షల సడలింపును ప్రశ్నించిన సీఎన్‌ఎన్, ఏబీసీ న్యూస్ మహిళా విలేకరులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా నిర్బంధం నుంచి అమెరికన్ పౌరుడు స్టీఫెన్ హబ్బర్డ్ విడుదలైన నేపథ్యంలో వైట్‌హౌస్ వెలుపల ఈ వాగ్వాదం జరిగింది.
ఆంక్షలు కొనసాగించి ఉంటే హబ్బర్డ్ విడుదల సాధ్యమయ్యేది కాదని ట్రంప్ వాదించారు. ప్రశ్నలు అడిగిన విలేకరులను తెలివితక్కువవారంటూ దూషించారు.
Comments
Loading comments...

