వార్తలకు తిరిగి వెళ్లండి

రోలుగుంట మండలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు 24 పంచాయతీల పరిధిలో 50 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసినట్లు ఎంపీడీవో నాగేశ్వరరావు తెలిపారు. వీటిలో 14 సమస్యాత్మక, 11 అత్యంత సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయి.
సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరాల నిఘా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసి, 4 గదుల్లో 28 టేబుళ్ల ద్వారా ఓట్ల లెక్కింపు జరుగుతుందని చెప్పారు.
Comments
Loading comments...

