వార్తలకు తిరిగి వెళ్లండి

రోలుగుంట నామినేషన్ల స్వీకరణ కేంద్రంగా ఏర్పాటు చేసిన పాత MPDO కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. స్లాబ్ పెచ్చులూడి, స్తంభాలు పడిపోయే ప్రమాదం ఉండటంతో కేంద్రానికి వచ్చే వారు భయాందోళనకు గురవుతున్నారు.
దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ భవనంలో అధికారులు భద్రతా ఏర్పాట్లు, బందోబస్తుపైనే దృష్టి పెడుతున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. భవనానికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

