Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోజా సంచలన ఆరోపణలు

Follow Udayam on Google
Shruthi Oct 26, 2026 8:21 AM చిత్తూరుGeneral
రోజా సంచలన ఆరోపణలు - Udayam
నగరి మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నిక వ్యవహారంలో హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా టీడీపీ అభ్యర్థికి ఎలా డిక్లరేషన్ ఇస్తారని మాజీమంత్రి రోజా ప్రశ్నించారు. ఈ నిబంధనల ఉల్లంఘనపై అధికారులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. రిటర్నింగ్ అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని, వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు న్యాయపోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...