Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్లపై ధాన్యం కుప్పలు.. వాహనదారులకు ఇబ్బందులు

Follow Udayam on Google
Kiran Oct 22, 2026 10:54 AM కరీంనగర్General
రోడ్లపై ధాన్యం కుప్పలు.. వాహనదారులకు ఇబ్బందులు - Udayam
శంకరపట్నం మండలంలోని ఆముదాలపల్లి, మెట్‌పల్లి–పోతిరెడ్డిపేట ప్రధాన రహదారులపై ధాన్యం ఆరబెట్టడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై ధాన్యం కుప్పలు, రాళ్ల కారణంగా గతంలో ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయారని స్థానికులు చెబుతున్నారు. రోడ్లపై ధాన్యం ఆరబెట్టకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...