Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డుపై MLC రామసుబ్బారెడ్డి బైఠాయింపు

Follow Udayam on Google
Anuroop Oct 22, 2026 12:55 PM కడపGeneral
రోడ్డుపై MLC రామసుబ్బారెడ్డి బైఠాయింపు - Udayam
పెద్దముడియం మండలం గుండ్లకుంటలో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తన ఎంపీటీసీ అభ్యర్థులతో నామినేషన్ వేసేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన అనుచరులు, అభ్యర్థులతో కలిసి ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఎమ్మెల్సీ బైఠాయింపుతో రహదారిపై ఒక్కసారిగా ట్రాఫిక్ స్తంభించింది. ఈ పరిణామంతో గుండ్లకుంటలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Comments

G
Loading comments...