Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు సమస్యపై ఎన్నికల బహిష్కరణ

Follow Udayam on Google
Anuroop Oct 26, 2026 10:29 AM కాకినాడGeneral
రోడ్డు సమస్యపై ఎన్నికల బహిష్కరణ - Udayam
కాజులూరు మండలం ఆర్యవటం శివారు తుమ్మలపల్లి లంక గ్రామస్థులు రానున్న స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. 15 నెలల క్రితం ఓ పార్టీకి చెందిన వర్గం గ్రామ ప్రధాన రహదారిని తవ్వి ధ్వంసం చేసిందని ఆరోపించారు. అప్పటి నుంచి అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. రహదారిని పునర్నిర్మించే వరకు ఎన్నికల్లో ఓటింగ్‌కు దూరంగా ఉంటామని ఆదివారం నిరసన తెలిపారు.

Comments

G
Loading comments...