Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని

Follow Udayam on Google
Shruthi Oct 19, 2026 9:05 AM మహబూబ్‌నగర్General
రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని - Udayam
దసరాకు ఇంటికి వస్తున్న వెటర్నరీ విద్యార్థిని లావణ్య ప్రయాణిస్తున్న ఆటోను కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. కర్నూలు నుంచి హైదరాబాద్‌కు మెరుగైన వైద్యం కోసం తరలిస్తుండగా మార్గమధ్యలో ఆమె మృతి చెందడంతో విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...