వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరాఖండ్‌లోని చక్రాతాలో షర్మిల అనే వధువు పెళ్లి దుస్తుల్లో 18 కి.మీ. నడిచి అత్తారింటికి చేరుకున్నారు. కొండదారిలో ఆమె నడుస్తున్న వీడియో వైరల్‌గా మారింది.
గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక ఈ పరిస్థితి ఎదురైందని, మరో యువతికి ఇలా జరగకుండా రోడ్డు నిర్మించాలని సీఎం ధామీని కోరారు.
Comments
Loading comments...

