Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రొంపిచర్లలో 8 ఎంపీటీసీ స్థానాలకు 9 నామినేషన్లు

Follow Udayam on Google
Anuroop Oct 24, 2026 11:06 AM చిత్తూరుGeneral
రొంపిచర్లలో 8 ఎంపీటీసీ స్థానాలకు 9 నామినేషన్లు - Udayam
రొంపిచర్ల మండలంలోని 8 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 9 నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీవో మధుసూదన్‌రెడ్డి తెలిపారు. రొంపిచర్ల-1కు షేక్ జహీదా, రొంపిచర్ల-2కు ఇమ్రాన్ ఖాన్ నామినేషన్లు వేశారు. మోటుమల్లెలకు హేమలత, బొమ్మయ్యగారిపల్లెకు మహమ్మద్ రఫీ, పెద్దమల్లెలకు షేక్ మోహిసిన్, పెద్ద గొట్టిగల్లుకు చల్లా సుప్రియ, చిచిలివారిపల్లెకు నాగలక్ష్మి, సంపూర్ణ, గానుగచింతకు ముద్దుకృష్ణ నామినేషన్లు దాఖలు చేశారు.

Comments

G
Loading comments...