వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల వేళ రణస్థలం మండలంలో కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. 25 ఎంపీటీసీ స్థానాల్లో సీట్ల సర్దుబాటుపై స్పష్టత లేక టీడీపీ, జనసేన వర్గాలు ఎవరికివారు పని చేస్తున్నట్లు సమాచారం.
ఈ పరిణామాలను వైసీపీ తమకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రయత్నిస్తోంది.
Comments
Loading comments...

