వార్తలకు తిరిగి వెళ్లండి

‘రామాయణ’ సినిమాలో శ్రీరాముడి పాత్ర కోసం రణ్బీర్ కపూర్ పూర్తిగా అంకితమయ్యారని నటుడు యశ్ ప్రశంసించారు. పాత్రలో లీనమై, ఎంతో నిజాయతీతో నటిస్తున్నారని కొనియాడారు.
ఇందులో సీత పాత్ర పోషిస్తున్న సాయిపల్లవి భక్తిభావాన్ని కూడా యశ్ అభినందించారు. ఆమె సెట్లో తరచూ సీతమ్మను స్మరిస్తూ భక్తితో ఉంటారని చెప్పారు.
Comments
Loading comments...

