వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిటిష్ పాలనలో కరువు, వలస పాలకుల దోపిడీ నేపథ్యంలో సాగే ఈ కథలో ఫస్టాఫ్ ఆకట్టుకున్నా, ద్వితీయార్థం మాత్రం నెమ్మదిగా సాగింది. విజయ్, రష్మిక కెమిస్ట్రీ, గుహలో ఫైట్, అజయ్-అతుల్ సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్లుగా నిలిచాయి.
ఊహించదగిన కథనం, పేలవమైన విజువల్ ఎఫెక్ట్స్, అధిక నిడివి ప్రతికూలంగా మారాయి.
Comments
Loading comments...

