వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్ దేవరకొండ, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన ‘రణబాలి’ చిత్రం నుంచి ‘ఏందయ్యా సామి’ ఫుల్ వీడియో సాంగ్ విడుదలైంది. పాటలో విజయ్, రష్మిక కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది.
రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, అజయ్, శ్వేతా మోహన్ ఆలపించారు. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అజయ్–అతుల్ సంగీతం అందించారు.
Comments
Loading comments...

