వార్తలకు తిరిగి వెళ్లండి

‘రణబాలి’ సినిమాతో నటుడిగా తన జీవితానికి కొత్త అర్థం వచ్చిందని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. రాయలసీమపై తనకున్న కృతజ్ఞతను చాటేందుకు, ఆ నేల కథ చెప్పాలనే బాధ్యతతో ఈ సినిమా చేశానని తెలిపారు.
దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ మాట్లాడుతూ.. తాను పుట్టి, పెరిగి, చదువుకున్న రాయలసీమలోని థియేటర్లలో తన సినిమా విజయవంతంగా ప్రదర్శితమవడం గర్వంగా ఉందన్నారు.
Comments
Loading comments...

