వార్తలకు తిరిగి వెళ్లండి

బతుకమ్మ పండుగ వేళ హుస్నాబాద్లోని ఎల్లమ్మ చెరువు రంగురంగుల విద్యుద్దీపాలతో ఆకట్టుకుంటోంది. తెలంగాణలోనే తొలి గ్లాస్ బ్రిడ్జిగా గుర్తింపు పొందిన ఈ వంతెనకు మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో ఆకర్షణీయమైన లైటింగ్ ఏర్పాటు చేశారు.
చెరువు సుందరీకరణతో పరిసరాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. రాత్రివేళ వెలుగులీనుతున్న గ్లాస్ బ్రిడ్జిని చూసేందుకు సందర్శకులు ఆసక్తి చూపుతున్నారు.
Comments
Loading comments...

