వార్తలకు తిరిగి వెళ్లండి

కూల్చారం మండలం రంగంపేటలో జిల్లా పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పెద్దమ్మ, దుర్గమ్మ ఆలయాల వద్ద జరిగిన కార్యక్రమంలో ఎస్సై పాల్గొన్నారు.
ఆటపాటలు, కళారూపాల ద్వారా సైబర్ నేరాలు, మహిళల భద్రత, డయల్ 112 వినియోగంపై అవగాహన కల్పించారు. నేరాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కళాబృందం సభ్యులు సూచించారు.
Comments
Loading comments...

