Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రంగంపేటలో ఎన్నికల హడావుడి

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 10:31 AM తూర్పుగోదావరి General
రంగంపేటలో ఎన్నికల హడావుడి - Udayam
రంగంపేట మండలంలో సర్పంచుల రిజర్వేషన్ వివరాలు వెల్లడికావడంతో ఎన్నికల హడావుడి మొదలైంది. ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. రంగంపేట, దొంతమూరుకు ఓసీ జనరల్, వడిసలేరుకు బీసీ జనరల్ కేటాయించారు. దీంతో మూడు పంచాయతీల్లో పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉందని నాయకులు అంటున్నారు. ఎంపీటీసీ, సర్పంచ్ పదవుల సీట్ల పంపకాలు కూటమి పార్టీల మధ్య ఇంకా పూర్తికాలేదు.

Comments

G
Loading comments...