వార్తలకు తిరిగి వెళ్లండి
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో రంగనాయక సాగర్లో నీరు ఉన్నా పంటలకు సాగునీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వరి పంటలు ఎండిపోతున్నాయని, వెంటనే కుడి, ఎడమ కాలువల ద్వారా నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని కోరారు.
గంగాపూర్, చంద్లాపూర్, విఠలాపూర్, రామంచ గ్రామాల రైతులు ఎండిపోతున్న పొలాల్లోకి దిగి నిరసన తెలిపారు.
Comments
Loading comments...

