Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రంగారెడ్డిగూడలో వైభవంగా దుర్గామాత నిమజ్జనం

Follow Udayam on Google
Kiran Oct 22, 2026 11:00 AM మహబూబ్‌నగర్General
రంగారెడ్డిగూడలో వైభవంగా దుర్గామాత నిమజ్జనం - Udayam
రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడలో శ్రీ దుర్గాశక్తి మహిళా సేవా సమితి ఆధ్వర్యంలో తొమ్మిది రోజులపాటు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. అన్నదానం, హోమాలు, ప్రత్యేక పూజలతో అమ్మవారిని తొమ్మిది అవతారాల్లో అలంకరించారు. చివరి రోజు ఊరేగింపులో భక్తులు పాటలు, కోలాటాలతో సందడి చేశారు. చిన్నారుల అమ్మవారి వేషధారణల నడుమ విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించారు.

Comments

G
Loading comments...