వార్తలకు తిరిగి వెళ్లండి

కొడకండ్ల మండలం రంగాపురంలో శుక్రవారం బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్సీ ఓటరు నమోదు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని మండల పార్టీ కో-ఆర్డినేటర్ దేశగాని సతీష్ గౌడ్, సర్పంచ్ దుబ్బాక సబితా భాస్కర్ రెడ్డి పిలుపునిచ్చారు.
ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వారు సూచించారు. కార్యక్రమంలో వల్లూరి సైధులు, మురళి,రవి,అనిల్,ఉపేందర్, నరేష్, లక్ష్మయ్య పాల్గొన్నారు.
Comments
Loading comments...

