Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రక్తదానం ప్రాణదానంతో సమానం: ఖమ్మం సీపీ సునీల్‌ దత్‌

Follow Udayam on Google
Shruthi Oct 24, 2026 9:40 PM ఖమ్మంGeneral
రక్తదానం ప్రాణదానంతో సమానం: ఖమ్మం సీపీ సునీల్‌ దత్‌ - Udayam
రక్తదానం ఆపదలో ఉన్నవారికి ప్రాణదానంతో సమానమని ఖమ్మం పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌ దత్‌ అన్నారు. పోలీస్‌ అమరవీరుల సంస్మరణలో భాగంగా శనివారం ఖమ్మం పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ శిబిరంలో 150 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక ప్రాణాలు కోల్పోకుండా ఆరోగ్యవంతులైన యువత రక్తదానానికి ముందుకు రావాలని సీపీ పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...