Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రక్తదానం చేసిన 853 మంది

Follow Udayam on Google
Shruthi Oct 24, 2026 7:53 AM ఆదిలాబాద్General
రక్తదానం చేసిన 853 మంది - Udayam
పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా శుక్రవారం ఏఆర్ హెడ్‌క్వార్టర్‌లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో 853 మంది రక్తదానం చేశారు. శిబిరాన్ని ప్రారంభించిన ఎస్పీ అఖిల్ మహాజన్ స్వయంగా రక్తదానం చేశారు. సికిల్‌సెల్, తలసేమియా బాధితులకు రక్తం అవసరమని, ఒక యూనిట్ రక్తంతో ముగ్గురి ప్రాణాలు కాపాడవచ్చని ఎస్పీ తెలిపారు. రక్తదాతలను అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు.

Comments

G
Loading comments...