Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రజినీ ఘటనపై ఈసీ సీరియస్.. ఎస్సైపై వేటు

Follow Udayam on Google
Harika Oct 24, 2026 5:02 PM అమరావతిGeneral
రజినీ ఘటనపై ఈసీ సీరియస్.. ఎస్సైపై వేటు - Udayam
నామినేషన్ల సమయంలో మాజీ మంత్రి విడదల రజినీ, ఎస్సై ప్రియాంక మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ ఘటనలో రజినీ కిందపడిన వీడియో వైరల్ కావడంతో ఎన్నికల సంఘం స్పందించింది. విచారణ పూర్తయ్యే వరకు ఎస్సై ప్రియాంకను అన్ని విధుల నుంచి తప్పించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

Comments

G
Loading comments...