Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రియల్ లైఫ్‌లోకి ‘చిట్టి’

Follow Udayam on Google
Harika Oct 24, 2026 1:11 PM అంతర్జాతీయంGeneral
రియల్ లైఫ్‌లోకి ‘చిట్టి’ - Udayam
‘రోబో’ సినిమాలో చిట్టి ఫైట్స్‌ను తలపించేలా చైనాకు చెందిన యూనిట్రీ రోబోటిక్స్ H2-X/గార్డియన్ హ్యూమనాయిడ్ రోబోను తీసుకొచ్చింది. ఆయుధాలతో ఉన్న వ్యక్తులను ఎదుర్కోవడంతో పాటు, కార్ల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు వాహనాలను ఎత్తగలదని ప్రచారం జరుగుతోంది. రోడ్డు ప్రమాదాల్లోనూ సాయం చేయగల ఈ రోబో మార్కెట్‌లోకి ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే దానిపై స్పష్టత లేదు.

Comments

G
Loading comments...