Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘రింగ్స్‌ ఆఫ్‌ పవర్‌ 3’ ట్రైలర్‌ విడుదల

Follow Udayam on Google
Sai Nath Oct 23, 2026 11:15 AM జాతీయంవినోదం
‘రింగ్స్‌ ఆఫ్‌ పవర్‌ 3’ ట్రైలర్‌ విడుదల - Udayam
‘ది లార్డ్‌ ఆఫ్‌ ది రింగ్స్‌: ది రింగ్స్‌ ఆఫ్‌ పవర్‌’ మూడో సీజన్‌ ట్రైలర్‌ను ప్రైమ్‌ వీడియో విడుదల చేసింది. నవంబర్‌ 11న ఈ సిరీస్‌ ప్రీమియర్‌ కానుంది. ఇందులో సౌరాన్‌ ప్రపంచాన్ని జయించేందుకు యుద్ధానికి సిద్ధమవుతుండగా, తన శక్తిని పెంచుకునేందుకు వన్‌ రింగ్‌ను రూపొందించే కథ కొనసాగనుంది. చార్లీ వికర్స్‌, సింథియా అడ్డాయ్‌-రాబిన్సన్‌, రాబర్ట్‌ అరమాయో తదితరులు నటిస్తున్నారు.

Comments

G
Loading comments...