వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ RIMS అగ్ని ప్రమాదం నేపథ్యంలో ఖానాపూర్ MLA వెడ్మ బొజ్జు పటేల్ RIMSను ఈరోజు సందర్శించి చిన్నారులను పరామర్శించారు. CM రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారని తెలిపారు.
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, ఇందిరమ్మ ఇళ్లు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు
Comments
Loading comments...

