Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రిమ్స్ బాధిత కుటుంబానికి అండగా ప్రభుత్వం

Follow Udayam on Google
M. Venu Sep 24, 2026 9:19 PM నిర్మల్జాతీయ
రిమ్స్ బాధిత కుటుంబానికి అండగా ప్రభుత్వం - Udayam
ఇంద్రవెల్లి మండలం గిన్నెర గ్రామానికి చెందిన షేకు భాయి దంపతుల శిశువు ఆదిలాబాద్ రిమ్స్ అగ్నిప్రమాదంలో మృతి చెందడంపై ఖానాపూర్ MLA వెడ్మ బొజ్జు పటేల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. రూ 5 లక్షల పరిహారం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు రిమ్స్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు అన్ని విధాలా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...