Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రీఎంట్రీలో భువీకి చెత్త రికార్డు!

Follow Udayam on Google
Sai Nath Oct 22, 2026 3:50 PM జాతీయంక్రీడలు
రీఎంట్రీలో భువీకి చెత్త రికార్డు! - Udayam
న్యూజిలాండ్‌తో తొలి టీ20లో టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ నిరాశపరిచాడు. నాలుగు ఓవర్లలో 49 పరుగులిచ్చి వికెట్ తీయలేకపోయాడు. అతడి టీ20 కెరీర్‌లో ఇది రెండో అత్యంత ఖరీదైన బౌలింగ్ ప్రదర్శన. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 225 పరుగులు చేసింది.

Comments

G
Loading comments...