వార్తలకు తిరిగి వెళ్లండి

న్యూజిలాండ్‌తో తొలి టీ20లో భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. నాలుగేళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగొచ్చిన అతడు.. టీ20ల్లో పవర్‌ప్లేలో అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో టిమ్ సౌథీ (679) రికార్డును అధిగమించాడు.
భువనేశ్వర్ ఇప్పటివరకు పవర్‌ప్లేల్లో 680 డాట్ బాల్స్ వేశాడు.
Comments
Loading comments...

