Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెవెన్యూ సమస్యలకు దళారుల అవసరం లేదు: తహశీల్దార్

Follow Udayam on Google
Kiran Oct 26, 2026 1:04 PM జయ శంకర్ భూపాలపల్లి General
రెవెన్యూ సమస్యలకు దళారుల అవసరం లేదు: తహశీల్దార్ - Udayam
రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రజలు దళారులను ఆశ్రయించవద్దని మలహర్ తహశీల్దార్ రవికుమార్ సూచించారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, కల్యాణలక్ష్మి, భూ సమస్యలకు సంబంధించిన సేవలను నిబంధనల ప్రకారం పారదర్శకంగా అందిస్తామని తెలిపారు. సర్టిఫికెట్లు, ప్రభుత్వ పథకాల కోసం సిబ్బంది ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే తన దృష్టికి తీసుకురావాలని కోరారు.

Comments

G
Loading comments...