Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండు జిల్లాల్లో MPTC ZPTC పోలింగ్ మార్పు

Follow Udayam on Google
Anuroop Oct 24, 2026 12:50 PM అమరావతిGeneral
రెండు జిల్లాల్లో MPTC ZPTC పోలింగ్ మార్పు - Udayam
నవంబర్ 3న జరిగే MPTC, ZPTC ఎన్నికల పోలింగ్ వేళల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక మార్పులు చేసింది. అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లోని 17 సున్నిత మండలాల్లో 88 పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ముగియనుంది. మిగిలిన ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. భద్రత, ఇతర కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...