Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండో టీ20లో వైభవ్‌ సూర్యవంశీకి ఛాన్స్‌?

Follow Udayam on Google
Sai Nath Oct 24, 2026 11:29 AM జాతీయంక్రీడలు
రెండో టీ20లో వైభవ్‌ సూర్యవంశీకి ఛాన్స్‌? - Udayam
న్యూజిలాండ్‌తో రెండో టీ20లోనూ గెలిచి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆధిక్యాన్ని 2-0కు పెంచుకోవాలని భారత్‌ భావిస్తోంది. క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్‌ వేదికగా శనివారం మ్యాచ్‌ జరగనుంది. గాయంతో ఇషాన్‌ కిషన్‌ దూరం కావడంతో 15 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. ఈ మ్యాచ్‌ భారత్‌కు 300వ టీ20 అంతర్జాతీయ పోటీ కావడం విశేషం.

Comments

G
Loading comments...