Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రెండో టీ20.. భారత్‌కు 181 పరుగుల లక్ష్యం

Follow Udayam on Google
Anuroop Oct 24, 2026 2:25 PM జాతీయంక్రీడలు
రెండో టీ20.. భారత్‌కు 181 పరుగుల లక్ష్యం - Udayam
క్రైస్ట్‌చర్చ్‌లో జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. గ్లెన్‌ ఫిలిప్స్‌ 70, బెవోన్‌ జాకబ్స్‌ 58 పరుగులతో రాణించారు. భారత్‌ బౌలర్లలో అర్ష్‌దీప్‌ 2 వికెట్లు తీయగా, ప్రిన్స్‌ యాదవ్‌, భువనేశ్వర్‌, నితీష్‌ చెరో వికెట్‌ తీశారు. దీంతో భారత్‌ విజయానికి 181 పరుగులు చేయాలి.

Comments

G
Loading comments...